మృతుల కుటుంబాలకు మంత్రి కోమటిరెడ్డి రూ. 30 వేల ఆర్థిక సహాయం

68చూసినవారు
మృతుల కుటుంబాలకు మంత్రి కోమటిరెడ్డి రూ. 30 వేల ఆర్థిక సహాయం
నల్లగొండ పట్టణ పరిధిలోని వివిధ కారణాలతో మృతి చెందిన రెండు కుటుంబాలకు రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ. 30 వేల ఆర్థిక సహాయం అందించారు. 17 వ వార్డు ఆర్జాలబావిలో గాదరి గోపమ్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మంత్రి మాజీ కౌన్సిలర్ మందడి శ్రీనివాస్ రెడ్డి ద్వారా ఆ కుటుంబానికి రూ. 10 వేల ఆర్థిక సహాయం పంపించారు.

సంబంధిత పోస్ట్