యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 6 వేలకోట్లతో ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ ఈ నెల చివరి వరకు పొడిగించాలని కోరుతూ బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు సురేష్ యాదవ్ అన్నారు. రాజీవ్ యువ వికాస్ పత్రాలు తహసీల్దార్ కార్యాలయంలో లక్షల్లో పెండింగ్లో ఉన్నాయని ఈ నెల చివరి వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.