బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

66చూసినవారు
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ పట్టణంలోని SR Digi School మరియు DowHill School లలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. మంగళవారం విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడడారు. అనంతరం వారు మాట్లాడుతూ మన తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ వేడుకలను ముందుగానే ఇలా చిన్నారులతో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్