నాగార్జునసాగర్ నీటి సమాచారం

61చూసినవారు
నాగార్జునసాగర్ నీటి సమాచారం
నాగార్జునసాగర్ ప్రాజెక్టు సమాచారాన్ని ప్రాజెక్టు అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 512. 70 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్ ఫ్లో 00 ఉండగా, అవుట్ ఫ్లో 450 క్యూసెక్కులు ఉంది.

సంబంధిత పోస్ట్