నల్గొండ: ఆమ్ ఆద్మీ పార్టీరాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలి

80చూసినవారు
నల్గొండ: ఆమ్ ఆద్మీ పార్టీరాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలి
మే 3న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యకర్తల సమావేశాన్ని నల్గొండలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ అన్సారి తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం సమావేశ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సంస్థలలో పార్టీని, కార్యకర్తలను పటిష్టం చేసి విజయం దిశగా కృషి చేయాలని కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్