2025 రాష్ట్ర మతైక అర్చక ఉద్యోగ సంఘం విశ్వా వసునామ సంవత్సర క్యాలెండర్ ను బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో సహాయ కమిషనర్ భాస్కర్ శర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ చైర్మన్ డాక్టర్ రామలింగేశ్వర శర్మ, ప్రధాన కార్యదర్శి రాంబాబుశర్మ, ఈవో కొండారెడ్డి బ్రాహ్మణులు పాల్గొన్నారు.