బీసీలు రాజకీయ పార్టీలు స్థాపించి రాజ్యాధికారంలోకి రావాలని నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన బీసీ ఇంటలెక్చువల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు అన్నారు. విద్య ఉద్యోగాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ పై జరిగిన సదస్సులో మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఐపీఎస్ అధికారి, ఫోరం సభ్యులు, బీసీ సంఘ నాయకులు ఉద్యోగ సంఘం నాయకులు పాల్గొన్నారు.