నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీ నివాసం వద్ద మాల మహానాడు రాష్ట్ర నాయకులు నల్గొండ జిల్లా తిరుగమల్ల షాలెమ్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో,అన్ని గురుకులాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయాలి ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల సమయపాలన పాటించకుండా అమాయక విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని అన్నారు.