నల్గొండ: అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

61చూసినవారు
నల్గొండ: అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జై చందన్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, యువకులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. ఈ దేశంలో అసమానతలు అంటరానితనాన్ని రూపుమాపడం కోసం జీవితాన్ని మొత్తం ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేసిన మహనీయుడు అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్