నల్గొండ: కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని ఇచ్చి పేదలను ఆదుకుంటుంది

82చూసినవారు
నల్గొండ: కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యాన్ని ఇచ్చి పేదలను ఆదుకుంటుంది
అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 13, 14 వార్డులలో బుధవారం బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో ఆంజనేయ దేవాలయం శుద్ధి చేసి అంగన్వాడి కేంద్రాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని, పాఠశాలను నల్గొండ జిల్లా కౌన్సిల్ మెంబర్ బీపంగి జగ్జీవన్ రామ్, రాష్ట్ర బీజేపీ నాయకులు సందర్శించారు. సమస్యలు అడిగి తెలుసుకున్న వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకొని ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్