నల్గొండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల వెంకటమ్మకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మంజూరైన రూ. 17500 విలువ గల సీఎం సహాయనిధి చెక్కును గ్రామ కాంగ్రెస్ నాయకులు శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దండు ఎల్లయ్య, బైరు ప్రసాద్ గౌడ్, కొప్పు నవీన్, మర్రి మల్లయ్య, వెంకటేష్, బ్రహ్మయ్య, వీరయ్య, శరత్, బుచ్చయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.