నల్గొండ: నేత్ర అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయం

66చూసినవారు
నల్గొండ: నేత్ర అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయం
నల్గొండ: నేత్రదాన దినోత్సవం సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర నాయకులు, ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు చేతుల మీదుగా నేత్రదానానికి అవయవదానానికి ప్రతిజ్ఞ పత్రాలు వెంకటరెడ్డి సరితలు అందుకొన్న దంపతులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరణానంతరం మరొకరికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకొని నేత్ర అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్