హైదరాబాదు లోని ఓల్డ్ ఎమ్మెల్యే కోటర్స్ లోని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని వారి నివాసంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, నల్గొండ జిల్లా అధ్యక్షులు లకుమాల మధుబాబు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర అధ్యక్షులు బూరుగు వెంకటేశ్వర్లు, తిరుమలగిరి మండల అధ్యక్షులు జంగాల వీరేందర్, నిడమానూరు మండల ఉపాధ్యక్షులు నాగటి సృజన్, తదితరులు పాల్గొన్నారు.