నల్లగొండ రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో గల హనుమాన్ విగ్రహానికి రామగిరి యూత్ ఆధ్వర్యంలో ఆంజనేయ జయంతి మరుసటి రోజు నుంచి సంవత్సరం వరకు గజమాల మహోత్సవాన్ని నిర్వహిస్తామని.. మూనాస ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సంవత్సరపాటు నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అన్నారు.