శనివారం నల్గొండ పట్టణంలోని స్థానిక నివాసం వద్ద తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ నాయకులు నల్గొండ తిరుగమల్ల షాలెమ్ రాజు మాట్లాడుతూ నేడు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే హనుమాన్ ర్యాలీ కార్యక్రమం హిందూ ముస్లిం లు వివిధ రకాల మతాల వారు సోదర భావంతో కలిగి ఉండాలని అన్నారు.