నల్గొండ: రేపు మోడీ పాలన పై మేధావుల ఇష్టాగోష్టి

50చూసినవారు
నల్గొండ: రేపు మోడీ పాలన పై మేధావుల ఇష్టాగోష్టి
వికసిత్ భారత్ అమృతకాలం 11 నెలల మోడీ పాలనపై మేధావులతో ఇష్టాగోష్టి ఈనెల 12న నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ కో కన్వీనర్ రమణ ముదిరాజ్ బుధవారం తెలిపారు. ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా పార్టీ అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, విచ్చేయు సందర్భంగా వివిధ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్