నల్గొండ: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

8చూసినవారు
నల్గొండ: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ అన్నారు.
శనివారం సంఘం మండల జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్