పట్టణంలోని వన్ టౌన్ మన్యంచెలక వీధి పరిధిలో శుక్రవారం కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులు. ఈ సెర్చ్ లో డిఎస్పీ శివరాం రెడ్డి, సీఐ రాజశేఖర్ రెడ్డి, 300 మంది పోలీసులతో పాల్గొని గల్లి గల్లి సోదాలు నిర్వహిస్తూ అనుమతి లేని వాహనాలు, అనుమానితులను, మాదక ద్రవ్యాలను పసిగట్టే జాగిలాలతో సోదాలు నిర్వహిస్తున్నారు.