నల్గొండ: మహిళ హక్కుల కోసం సావిత్రిబాయి పూలె చేసిన పోరాటం చారిత్రాత్మకం

58చూసినవారు
నల్గొండ: మహిళ హక్కుల కోసం సావిత్రిబాయి పూలె చేసిన పోరాటం చారిత్రాత్మకం
అణగారిన వర్గాల, స్త్రీల విద్య కొరకు బ్రాహ్మణ ఆధిపత్యం పైన పోరాడి పాఠశాలలు స్థాపించిన దీరా వనిత సావిత్రి బాయి పూలె అన్నారు. వారి ఆశయాలు సాధించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలునిచ్చారు. శుక్రవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ దొడ్డికొమురయ్య భవనంలో సావిత్రిబాయి పూలె 194 వ జయంతి వేడుకలను ఘణంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండా అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్