నల్గొండ: కలీంను పరామర్శించిన టీచర్ బీసీ జేఏసీ నాయకులు

80చూసినవారు
నల్గొండ: కలీంను పరామర్శించిన టీచర్ బీసీ జేఏసీ నాయకులు
గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో నల్గొండ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు కలీం టీచర్ బీసీ జెఏసి నాయకులు సమీర్ కుమార్ శనివారం ఉదయం 8 గంటలకు పరామర్శించారు. హాస్పిటల్ లో డాక్టర్లతో మాట్లాడి మెరుగైన నిత్యం అందియాలని సూచించారు. వారికి ఎల్లప్పుడూ తను అండగా ఉంటానని ఏ అవసరం ఉన్న వెంటనే తనని సంప్రదించాలని ధైర్యాన్నిచ్చారు. త్వరగా కోలుకొని తమ కలం ద్వారా గళం విప్పాలని సూచించారు.

సంబంధిత పోస్ట్