నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ దివ్యాంగుల బాలుర వసతి గృహంలో తెలంగాణ ఉద్యమకారుడు ఐతగోని శేఖర్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం నిర్వహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దివ్యాంగుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సందుపట్ల పరమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శేఖర్ గౌడ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.