దోపిడీ అంతమయ్యే వరకు ఎర్రజెండా ప్రజల గుండెల్లోనే ఉంటుందని, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఆదివారం అన్నారు. సీపీఎం నల్లగొండ నియోజకవర్గ రాజకీయ శిక్షణ తరగతుల ప్రారంభించి మాట్లాడుతూ దోపిడి రహిత సమాజమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలడుగు నాగార్జున, సలీం, సయ్యద్ హాషాం ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.