నల్గొండ: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తా

84చూసినవారు
నల్గొండ: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తా
నల్గొండ: పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన కొండేటి మల్లయ్య మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం ఎజెండాగా 25 ఏండ్లుగా కష్టపడ్డ నాకు పీసీసీ ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించడంతో పార్టీ బలపేతం కోసం కృషి చేస్తానని బుధవారం తెలిపారు. సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్