మాజీ ముఖ్యమంత్రిని కలిసిన ఎరుకల సంఘం నేత నరసింహ

55చూసినవారు
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన ఎరుకల సంఘం నేత నరసింహ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును శనివారం నల్లగొండ పట్టణానికి చెందిన ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివాసీల, ఎరుకల హక్కుల కోసం పోరాడుతున్న నరసింహను కేసీఆర్ అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్