15 నుంచి ఒంటిపూట బడులు

62చూసినవారు
15 నుంచి ఒంటిపూట బడులు
నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని జిల్లా డీఈవో భిక్షపతి గురువారం అన్నారు. ఉదయం 8: 30 గంటల నుంచి 12: 30 గంటల వరకు తరగతుల నిర్వహణ ఉంటుందని, పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో ఒంటిగంట నుంచి ఐదు గంటల వరకు తరగతులు జరుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్