నల్గొండ: వీ.సి ని కలిసిన పార్ట్ టైం అధ్యాపకులు

57చూసినవారు
నల్గొండ: వీ.సి ని కలిసిన పార్ట్ టైం అధ్యాపకులు
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలోని పార్ట్ టైం ఫ్యాకల్టీ అసోసియేషన్ శుక్రవారం వి. సి ప్రొ. ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ ను తన చాంబర్ లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమను కాంట్రాక్ట్ అధ్యాపకులుగా అప్గ్రేడేషన్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా పార్ట్ టైం అసోసియేషన్ అధ్యక్షుడు డా. మద్దిరాల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్ట్ టైం అధ్యాపకులు 6 నెలల జీతంతో అర్ధాకలితో బతుకుతున్నారని, వీలైనంత త్వరగా తమని అప్గ్రేడేషన్ చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్