

సీఎం రేవంత్ రెడ్డి తన పేరును రేవతి రెడ్డిగా మార్చుకోవాలి: శిల్పారెడ్డి (వీడియో)
సీఎం రేవంత్ రెడ్డి తన పేరును రేవతి రెడ్డిగా మార్చుకోవాలని బీజేపీ మహిళా నేత మేకల శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ ఆమె ఫైర్ అయ్యారు. మహిళలకు కొండంత హామీలు ఇచ్చి వాటిలో రవ్వంత కూడా అమలు చేయలేదని ఆమె ఆరోపించారు. సీఎం రేవంత్ తన పేరు మార్చుకోవాలన్నారు. అప్పుడే రేవంత్ మహిళలను ఎలా మోసం చేసారో ఆయనకు తెలిసివస్తుందని శిల్పారెడ్డి అన్నారు.