13న ముసాయిదా ఫోటో ఓటర్ జాబితా ప్రచురణ

70చూసినవారు
13న ముసాయిదా ఫోటో ఓటర్ జాబితా ప్రచురణ
గ్రామ పంయతీ ఓటరు జాబితా తయారీలో భాగంగా వార్డు డివిజన్ ను సూచిస్తూ రూపొందించిన ముసాయిదా ఫోటో ఓటరు జాబితాను ఈనెల 13న ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముసాయిదా ఫోటో ఓటరు జాబితా పై ఈనెల 18న జిల్లా స్థాయిలో జిల్లా ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో ఎంపీడీవో ద్వారా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్