రబీ ధాన్యం దిగుబడి ప్రక్రియను వేగవంతం చేయాల

65చూసినవారు
దేవరకొండ పరిధిలోని రైస్ మిల్లర్లు మిల్లుల వద్ద రబీ ధాన్యం దించుకొనే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ కోరారు. మంగళవారం దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో రబీ ధాన్యం పై రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని దించుకోనట్లయితే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని రోజు వారి నిర్దేశించిన టార్గెట్ ప్రకారం దించుకోవాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్