నల్గొండ: ఆన్‌లైన్‌ టెట్ పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ

76చూసినవారు
నల్గొండ: ఆన్‌లైన్‌ టెట్ పరీక్షలను ఆకస్మికంగా తనిఖీ
ఈనెల 20 వరకు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ టెట్ పరీక్షలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని నేతాజీ నగర్ లో ఉన్న ఎస్పిఆర్ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆన్‌లైన్‌ టెట్ పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేసి పరీక్షకు కేటాయించిన అభ్యర్థులు, హాజరైన అభ్యర్థులు, గైర్హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్