శాలిగౌరారం: రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

65చూసినవారు
శాలిగౌరారం: రేపటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు
శాలిగౌరారం మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే మందుల సామేలు పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి గురువారం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు మాదారం నుంచి ఇటుకల పాడు గ్రామానికి రూ. 3.50 కోట్లతో, వల్లాల నుంచి జోలవారి గూడెం గ్రామానికి రూ. 2.50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

సంబంధిత పోస్ట్