శాలిగౌరారం: రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు తేదీని పొడిగించాలి'

63చూసినవారు
శాలిగౌరారం: రాజీవ్ యువ వికాస్ దరఖాస్తు తేదీని పొడిగించాలి'
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి అప్లై చేసుకునేందుకు దరఖాస్తు తేదీని ఈనెల చివరి వరకు పొడిగించాలని తుంగతుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. శని, ఆదివారాలు సెలవులు కావడం, సైట్ ఓపెన్ కాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్