మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున స్వామి వారి అగ్నిగుండాలు రథోత్సవాన్ని వేద పండితులు వై శ్రీనివాస్ శర్మ బొల్ల వెంకటేశంలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామి వారి రథాన్ని ఊరేగింపుగా లాగారు.