నల్గొండ: లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే కఠిన చర్యలు

71చూసినవారు
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి హెచ్చరించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా, వేములపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్ ను, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు రిజిస్టర్ లను, డెలివరీల రిజిస్టర్ను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్