నల్గొండ: దోపిడి రహిత సమాజ నిర్మాణమే సీపీఎం లక్ష్యం

51చూసినవారు
నల్గొండ: దోపిడి రహిత సమాజ నిర్మాణమే సీపీఎం లక్ష్యం
దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సిపిఎం లక్ష్యమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని పెద్ద బండ ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్ లో రెండు రోజులపాటు జరుగుతున్న సీపీఎం నల్లగొండ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ సమాజం దోపిడీ కొనసాగిస్తూ పేదలను మరింత పేదలుగా మారుస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్