మలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి

83చూసినవారు
మలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలి
తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ కోరారు. తెలంగాణ సాధించి దశాబ్దకాలo గడిచిన మలిదశ ఉద్యమకారులకు, ఎలాంటి ఫలాలు అందలేదన్నారు. ఈ సందర్భంగా జులై ఒకటవ తేదీన జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల జిల్లా సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై వచ్చిన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లపల్లి ఇంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్