దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి

79చూసినవారు
దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
ధరణి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా నాంపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్ లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. టి ఎం -33 మాడ్యూల్ లో ఉన్న పార్టిషన్, సక్సేషన్ తదితర భూములకు సంబంధించిన అన్ని కేసులను వేగవంతం చేసి పరిష్కరించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్