త్రిపురారం: అంబేద్కర్ జయంతి వేడుకలు

61చూసినవారు
త్రిపురారం: అంబేద్కర్ జయంతి వేడుకలు
త్రిపురారం మండలంలోని దుగ్గేపల్లి గ్రామంలో సోమవారం యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంబేద్కర్ ఆశయ సాధనాలకు కృషి చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్