పనులు చేయని కాంట్రాక్టర్ల పేర్లు బ్లాక్ లిస్ట్‌లోకి: మంత్రి సీతక్క

61చూసినవారు
పనులు చేయని కాంట్రాక్టర్ల పేర్లు బ్లాక్ లిస్ట్‌లోకి: మంత్రి సీతక్క
TG: నియోజకవర్గాల్లో పనులు పెండింగ్‌లో ఉన్నాయని.. వర్క్స్ దక్కించుకుని పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని సీతక్క హెచ్చరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రూరల్ వాటర్ సప్లై, స్త్రీ, శిశు సంక్షేమంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకే ఫండ్స్ రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. బాగా పని చేసిన వారిని మరికొన్ని వర్క్స్ ఇస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్