ప్రియాంకా చోప్రాకు నమ్రతా శిరోద్కర్‌ థాంక్స్‌

78చూసినవారు
ప్రియాంకా చోప్రాకు నమ్రతా శిరోద్కర్‌ థాంక్స్‌
మహేశ్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్ ప్రియాంక చోప్రాకు థ్యాంక్స్ చెప్పారు. నమ్రత కుటుంబంతో కలిసి ఇటీవల ఇటలీలో పర్యటించారు. ఈ క్రమంలో ప్రియాంక రోమ్‌లో ‘ది లాస్ట్‌ ఫైవ్‌ ఇయర్స్‌’ షోను నమత్ర కోసం ప్రత్యేకంగా ప్రదర్శింప జేశారు. షోలో ప్రియాంక భర్త నిక్‌ జొనాస్‌ పెర్ఫామ్‌ చేశారు. దీంతో ప్రియాంకా చోప్రాకు నమత్ర కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్