గేమ్‌ ఛేంజర్‌ నుంచి ‘నానా హైరానా’ వీడియో సాంగ్‌ విడుదల

79చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ బాక్సాఫీస్ ముందు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజైన ఈ మూవీ అత్యంత ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. కాగా, ఇందులోని పాటలను మాత్రం ప్రేక్షకులు ఆదరించారు. తాజాగా ఈ సినిమాలోని ‘నానా హైరానా’ సాంగ్‌ ఫుల్‌ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫుల్ సాంగ్‌ను మీరూ చూసేయండి.

సంబంధిత పోస్ట్