అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు

54చూసినవారు
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
మధ్యప్రదేశ్‌కు చెందిన నందిని అగర్వాల్ ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా చార్టర్డ్ అకౌంటెంట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. కేవలం 19 ఏళ్ల 330 రోజుల వయసులో CA పట్టా పొందిన నందిని.. తన క్లాస్‌మేట్స్‌ను చదువులో అధిగమించింది. 13 ఏళ్లకు 10వ తరగతి, 15 ఏళ్లకు 12వ తరగతి పూర్తి చేసి విద్యా ప్రతిభను నిరూపించింది. నందినిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్