పిల్లలమర్రిలో ప్రపంచ సుందరీమణులకు ఘన స్వాగతం

68చూసినవారు
aమహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సందర్శనకు శుక్రవారం 20 దేశాల నుంచి వచ్చేసిన ప్రపంచ సుందరీమణులకు తెలంగాణ సాంప్రదాయ కళలతో, కురువ డోలు వాయిద్యాలతో జిల్లాకు పర్యాటక శాఖ అధికార యంత్రాంగం, సాంస్కృతిక కళాబృందం ఘన స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పి డి. జానకి సాదరంగా సుందరీమణులకు ఆహ్వానించారు. అనంతరం ప్రపంచ అందగత్తెలు పిల్లలమర్రిలో పరిసర ప్రాంతాలను వీక్షించుతున్నారు.

సంబంధిత పోస్ట్