నేడు కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం: దేవరకద్ర ఎమ్మెల్యే

68చూసినవారు
నేడు కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం: దేవరకద్ర ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ లో శనివారం ఉదయం 10: 00 గంటలకు కాంగ్రెస్ పార్టీ దేవరకద్ర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చ జరుగనుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్