దేవరకద్ర: మహా కుంభమేళా భక్తులకు అన్నదాన కార్యక్రమం

67చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మాజీ ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఐదు రోజులుగా నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ.. మహా కుంభమేళ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అన్నదాన కార్యక్రమాన్ని కాశీ పుణ్యక్షేత్రంలోని లస్మా రోడ్డు శ్రీభోళా శంకర నిత్య అన్నదాన సత్రంలోని మూడవ అంతస్తులో నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్