దేవరకద్ర: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ఎమ్మెల్యే

77చూసినవారు
దేవరకద్ర: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం ఎమ్మెల్యే
దేవరకద్ర నియోజకవర్గం చౌదర్ పల్లికి చెందిన శివకుమార్ కు రూ. 3, 15, 000, ముచ్చింతలకు సంధ్యారాణికి రూ. 175, 000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి ఆలయ చైర్మన్ గౌని తిరుపతిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్