దేవరకద్ర: ప్రపంచ సుందరీమణులతో ఎమ్మెల్యే జియంఆర్

61చూసినవారు
దేవరకద్ర: ప్రపంచ సుందరీమణులతో ఎమ్మెల్యే జియంఆర్
మహబూబ్ నగర్ లో శుక్రవారం సాయంత్రం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన సుందరీమణులు పిల్లలమర్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వారిని అభినందించారు. పిల్లల మర్రి విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాసరెడ్డి, పర్ణికా రెడ్డి, వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్