దేవరకద్ర: బావిలో పడి యువకుడి మృతి

52చూసినవారు
దేవరకద్ర: బావిలో పడి యువకుడి మృతి
ప్రమాదవ శాత్తు బావిలో పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శనివారం దేవరకద్ర నియోజకవర్గం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్లకు చెందిన కన్మానూరి ఆనంద్ కుమార్ (27) గ్రామ సమీపంలో చేపట్టిన ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి మృతి చెందాడు. యువకుడి మృతితో గ్రామంలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్