దేవరకద్రలో అత్యధిక వర్షపాతం

63చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో (శుక్రవారం) దేవరకద్రలో 14. 5 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భూత్ పూర్ మండలం కొత్త మొల్గర 7. 5 మిల్లీమీటర్లు, భూత్ పూర్ 3. 8 మిల్లీమీటర్లు, బాలానగర్ 2. 8 మీటర్ల వర్షపాతం పడింది. అకాల వర్షాలతో వరి కోత కోసే రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్