మహబూబ్ నగర్: డిగ్రీ పరీక్షలు.. ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు

54చూసినవారు
మహబూబ్ నగర్: డిగ్రీ పరీక్షలు.. ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం జరిగిన డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్ లో 9, 333 మందికి గాను 8, 946 మంది హాజరయ్యారని, ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని పరీక్షల నియంత్రణ అధికారిణి డా. ప్రవీణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ కు 9, 842 మందికి గాను 9, 250 మంది హాజరయ్యారని, 592 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్